తెలుగువాళ్లంటే సినిమా పిచ్చోళ్లు. సొంత కెరీర్ మీద కంటే అభిమాన హీరో సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, మా హీరో తోపు, తురుము అని సోషల్ మీడియాలో కొట్టుకుంటూ.. అదే జీవితంగా బతికేస్తూ ఉంటారు చాలా మంది... తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం.. భాషాభేదం లేకుండా సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు, ఎగబడి థియేటర్లకు వెళ్తుంటారు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు, టికెట్ల రేట్లను పెంచేస్తూ ఉంటారు.

హిందీ కంటే తెలుగుకే ఎక్కువ! War 2 యూఎస్ ప్రీమియర్స్ టికెట్ రేట్లలో భారీ తేడా.. తెలుగువాళ్ల సినిమా పిచ్చికి...
Posted on: 19-07-2025
Categories:
Movies