ఆర్థిక సేవలు అందించే పలు సంస్థలు తమ కస్టమర్లకు ఉచితంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకునే అవకాశం ఇస్తాయి. ఈ నివేదికను ఎన్నిసార్లైనా ఉచితంగా చూసుకునే వేసులుబాటు కల్పిస్తుంటాయి. అయితే, క్రెడిట్ రిపోర్ట్ జారీ చేసేందుకు ఇ-మెయిల్, పేరు, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, మీరు అందించే వివరాలు ఇతర థర్డ్ పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇస్తే మీ సమాచారం దుర్వినియోగం కావచ్చు.

ఉచితంగా క్రెడిట్ స్కోర్ చెకింగ్ మంచిదేనా? రిస్క్ ఏమైనా ఉంటుందా?
Posted on: 17-07-2025
Categories:
Politics