2000

2000 ఏళ్ల క్రితం చోళ రాజు నిర్మించిన డ్యామ్.. నేటికీ ఎంత బాగుంది.. ప్రపంచంలోనే పురాతన ఇంజినీరింగ్ అద్భుతం

Posted on: 17-07-2025

Categories: Politics

వేసిన నాలుగు రోజులకే గుంతలు పడి కొట్టుకుపోయే రోడ్లు.. నిర్మాణం కూడా పూర్తి కాకముందే కూలిపోయే బ్రిడ్జిలు.. ఆకాశాన్నంటేలా నిర్మించిన భవంతులు ప్రారంభోత్సవానికి ముందే పేక మేడల్లా కూలిపోవడం.. ఇలా ఎన్నో నిర్మాణాలు ప్రారంభానికి ముందే కూలిపోయిన, కూలిపోతున్న ఘటనలను మనం దేశంలో తరచూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. కానీ 2 వేల ఏళ్ల క్రితం.. సిమెంట్, కాంక్రీట్ లేకుండా.. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు లేని సమయంలో నిర్మించిన ఒక డ్యామ్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది

Sponsored