ప్రపంచంలోనే పాపులర్ క్రికెట్ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఏటా సమ్మర్‌లో జరిగే ఈ టోర్నీ గురించి ఏడాది పొడవునా ఏదో ఒక విధంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా, ట్రేడింగ్ విండో గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. కొంతమంది స్టార్ ప్లేయర్లపై ఫ్రాంఛైజీలు కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను (Sanju Samson) జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇంట్రెస్ట్ చూపించింది.

ఆ దిక్కుమాలిన ప్లేయర్ కోసం ఇషాన్ కిషన్‌ను వదులుకోనున్న SRH.. కావ్య మేడం మీకస్సలు బుర్ర ఉందా!
Posted on: 19-07-2025
Categories:
Sports