పొల్యూషన్

పొల్యూషన్ వల్ల సీరియల్ కిల్లర్లుగా మారి... రేప్, మర్డర్లు..! బయటపడ్డ సంచలన విషయాలు!

Posted on: 30-07-2025

Categories: Politics

అమెరికాలో 1970, 1980 దశకాలు సీరియల్ కిల్లర్లకు గోల్డెన్ ఏజ్‌గా అభివర్ణిస్తారు. అయితే ఆ సమయంలో సీరియల్ కిల్లింగ్స్ అమాంతంగా పెరగడానికి పర్యావరణ కాలుష్యమే కారణమని ఓ రచయిత్రి సంచలన విషయాలు వెల్లడించారు. పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత రసాయనాలే.. వారిని సీరియల్ కిల్లర్లుగా మార్చేశాయని ఆమె వాదించారు. అసలు కాలుష్యానికి.. సీరియల్ కిల్లింగ్స్‌కు సంబంధం ఏంటి? రచయిత్రి ఈ షాకింగ్ కంక్లూజన్‌కు రావడానికి కారణాలేంటి? ఈ వాదనను బలపరచడానికి ఆమె చూపిస్తున్న ఆధారాలు ఏమిటి?

Sponsored