పెళ్లొద్దు..

పెళ్లొద్దు.. కానీ అది కావాలి.. శృతి హాస‌న్ బోల్డ్ కామెంట్స్‌!

Posted on: 12-07-2025

Categories: Movies

శృతి హాస‌న్‌.. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే ముద్దుగుమ్మల్లో శృతి హాసన్ ఒకరు. ఇప్పటికే ఈమె లైఫ్ లో రెండు విఫలమైన ప్రేమ కథలు ఉన్నాయిజ‌ వాటి ప్రభావమో ఏమో కానీ తాజాగా పెళ్లి పై శృతిహాసన్ విముఖత వ్యక్తం చేసింది. అయితే పిల్లలు మాత్రం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Sponsored