సన్ పిక్చర్స్ సంస్థ తలైవా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్‌పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 2న విడుదల చేస్తున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. కూలీ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్‌తో రజనీ ఫ్యాన్స్‌లో మళ్లీ ఉత్సాహం మొదలైంది.

‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. లోకేష్ కనగరాజ్ అబద్ధం చెప్పాడా!
Posted on: 29-07-2025
Categories:
Movies