ఈనేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార జేడీయూ-బీజేపీ, ప్రతిపశ్ర ఆర్జేడీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఎవరికి ఏ చిన్న విషయం దొరికినా దాన్ని పెద్ద రచ్చ చేస్తూ.. ఓటర్లను తమవైపు మలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఇక్కడి రాజకీయాల్లో మటన్ పాలిటిక్స్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్.. పట్నాలో జరిగిన ఎన్‌డీఏ (NDA) సమావేశంలో వడ్డించిన ఆహార మెనూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మొదలైం

బీహార్ రాజకీయాల్లో 'మటన్ పాలిటిక్స్'.. అసలేమిటీ కొత్త కాన్సెప్ట్?
Posted on: 23-07-2025
Categories:
Politics