చావును

చావును చంపేసే ధైర్యం ఉందా.. ఈ కార్గిల్ వీరుడి కథ వింటే గూస్‌బంప్సే..!

Posted on: 26-07-2025

Categories: Politics

భూజాలు, కాళ్లలో బుల్లెట్లు చొచ్చుకెళ్లినా.. పోరు మాత్రం ఆపలేదు. చివరి శ్వాస వరకు శత్రు సేనకు ముచ్చెమటలు పట్టించారు. సరైన సమయం వస్తే చావునైనా జయిస్తా అంటూ.. మృత్యువును సైతం ఎదురించారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన దేశభక్తి, ధైర్యం సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకం. కార్గిల్ విజయ దినోత్సవం (Kargil Vijay Diwas 2025) సందర్భంగా.. కార్గిల్ హీరో పరమవీర చక్ర కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే చేసిన అత్యున్నత త్యాగాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

Sponsored