ఏ

ఏ సినిమాలు హిట్టవుతాయో, ఏవి ప్లాప్ అవుతాయో నాకైతే అర్థం కావడం లేదు: విజయ్ దేవరకొండ

Posted on: 29-07-2025

Categories: Movies

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'కింగ్డమ్' చిత్రం జూలై 31న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, వారి అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంపై ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Sponsored