వైసీపీ మహిళ నేత, మాజీ మంత్రి రోజా నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజాకు గట్టి బుద్ధి చెప్పారు. బావిలో కప్ప అంటూ ఆమె పరువు తీసిపడేసారు. పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని చెబుతుంటాడు అంటూ గతంలో రోజా ఘాటుగా అయన్ను విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలకు తాజాగా పవన్ రియాక్ట్ అయ్యారు.