పేర్ని

పేర్ని నాని ఎక్క‌డ‌.. పోలీసులు గాలింపు..!

Posted on: 21-07-2025

Categories: Politics | Andhra

ఇటీవ‌ల కృష్ణాజిల్లా పామర్రులో జరిగిన పార్టీ సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని `రప్పా.. రప్పా..` అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన‌ సంగతి తెలిసిందే. కార్యకర్తలు ఉద్దేశిస్తూ `రప్పా రప్పా ఏంట్రా.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి` అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు పేర్ని నానిని చిక్కుల్లో ప‌డేశాయి. హింసను ప్రేరేపించేలా నాని వ్యాఖ్య‌లు ఉన్నాయని అధికార పక్ష నేతలు భగ్గుమ‌న్నాయి.

Sponsored