తాను

తాను మరణించినా ముగ్గురికి జీవితాన్ని ఇచ్చాడు

Posted on: 15-07-2025

Categories: Andhra

తన మరణంతో మరో ముగ్గురికి జీవితాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తి. మరణించి కూడా తాను బతికే ఉన్నానని మౌనంగానే చెప్పాడు. ప్రమాదవశాత్తు జరిగిన మరణం వల్ల తన జీవితం అర్ధాంతరంగా ముగిసినప్పటికీ ఆ ముగ్గురు జీవితాల్లో వెలుగులను నింపాడు. మరణించి కూడా ముగ్గురు జీవితాల్లో చిరంజీవిలా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. తన కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని నింపిన మరో మూడు కుటుంబాలకు మాత్రం సంతోషాన్ని పంచాడు. ఆ కుటుంబం కూడా పెద్దను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ వేరొక కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలని అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి అందరి చేత అభినందనలు పొందుతున్నారు.

Sponsored