మూడో టెస్టు సమయంలో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన రిషబ్ పంత్.. చేతి వేలికి గాయంతో విలవిలలాడిపోయిన భారత వికెట్ కీపర్.. సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టు సమయానికి పంత్ పూర్తిగా కోలుకోవడంపై అనుమానాలు..లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు రిషబ్ పంత్. ఇది టీమిండియాని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రిషబ్ పంత్ ప్లేస్‌లో వికెట్ కీపింగ్ చేసిన ధ్రువ్ జురెల్ వికెట్ల వెనక చాలా ఇబ్బంది పడ్డాడు.

రిషబ్ పంత్ ప్లేస్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్? లేదా ధ్రువ్ జురెల్‌కి ఛాన్స్.. బ్యాటర్‌గా ఫిట్ అయినా...
Posted on: 19-07-2025
Categories:
Sports