ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. టికెట్ బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే.. వీరమల్లు రిలీజ్ వేళ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వైసీపీకి షాక్.. వీరమల్లు రిలీజ్ వేళ స్వరం మార్చిన అంబటి..!
Posted on: 23-07-2025
Categories:
Movies