ప్రముఖ తెలుగు సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ , నటి లక్ష్మీ మంచు సహా 29 మంది ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చట్టపరమైన చర్యలు తీసుకుంది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలపై ఈ తారలపై దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో తెలంగాణలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఐదు FIRల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ED దర్యాప్తు ప్రారంభించింది.

విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు: బెట్టింగ్ యాప్ కేసు!
Posted on: 22-07-2025
Categories:
Movies