విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'కింగ్డమ్' జూలై 31న విడుదల కానుంది. ఈ నెల 26న ట్రైలర్ విడుదల కానుండగా, సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. విడుదలైన మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్స్ ల్లో రూ.75 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం సినిమాకు భారీ ఓపెనింగ్స్ కు దోహదపడుతుంది.

విజయ్ దేవరకొండ సినిమాకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘కింగ్డమ్’ టికెట్ రేట్లు పెంపు
Posted on: 25-07-2025
Categories:
Movies