మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలైన సోనమ్ రఘువంశీ ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి భర్తను మోసం చేసిన పాపాత్మకమైన చర్యకు పాల్పడిన భార్యగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది. చివరకు పోలీసుల దర్యాప్తులో సోనమ్ రఘువంశీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఎవరూ చూడని కొన్ని ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ప్రియుడి కోసం మొగుడ్ని చంపిన తాటకి.. ఇప్పటి వరకు బయటకు రాని సోనమ్ అన్‌సెన్స్ ఫోటోలు
Posted on: 15-07-2025
Categories:
Politics