గంజాయి

గంజాయి పండించే వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తాం: హోంమంత్రి అనిత

Posted on: 14-07-2025

Categories: Politics | Andhra

రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీమ్ కలిసి పనిచేసి సమూల మార్పును తీసుకొచ్చాయని తెలిపారు. అలాగే అరకు అంటే కాఫీ గుర్తొచ్చేలా మార్చేశామని పేర్కొన్నారు. గంజాయి గంజాయి కింగ్ పిన్ లను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. గంజాయిని పండించిన, విక్రయించినా వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై పునరాలోచన చేస్తామన్నారు.

Sponsored