అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో వరుసగా 14 టాస్‌లు ఓడిపోయిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మాంచెస్ట్ర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోవడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ ఏడాది జనవరి 28 తర్వాత టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం. ఇందులో టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. భారత్ టాస్ గెలవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టాస్‌లు ఓడిపోవడంతో భారత్ టాప్‌క్లాస్ రికార్డ్.. వరుసగా 14 మ్యాచ్‌లలో కాయిన్ తిరగబడింది!
Posted on: 23-07-2025
Categories:
Sports