శ్రీవారి

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ రోజున దర్శనం టికెట్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి?

Posted on: 16-07-2025

Categories: Politics

శ్రీవారి దర్శనానికి సిద్ధమవుతున్న భక్తుల కోసం తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం) అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల కోటాను విడుదల చేసేందుకు తేదీలను ప్రకటించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా కోటా విడుదల ప్రక్రియను దశల వారీగా నిర్వహించనున్నారు. భక్తులు తగిన తేది, సమయాల్లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి అని తితిదే స్పష్టంగా తెలిపింది.

Sponsored