డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. శుక్రవారం.. గాలివీడు మండలం ఎంపీడీవో, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్‌బాబు ను డిప్యూటీ సీఎం పరామర్శించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కడపకు చేరుకున్న పవన్.. అక్క డ నుంచి రోడ్డు మార్గంలో ఆసుపత్రికి వెళ్లి జవహర్‌బాబును పరామర్శించారు.

వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్