Headline Image
జ‌గ‌న్ ట్విస్ట్‌కు నేత‌లు షాక్‌.. ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త బాస్ ఎవ‌రు?

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్ష‌డు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాలు పార్టీ నేత‌ల‌కే అంతుచిక్క‌డం లేదు. నేతలు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి చేస్తూ షాక్ ఇస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త బాస్ గా మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబును నియ‌మించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఉత్తరాంధ్రలోని వైసీనీ నేతల ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.