ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ..ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన కామెంట్లు పొలిటికల్ కాక రేపాయి. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాంటూ పవన్ ను జగన్ ఎద్దేవా చేయడంపై ఇటు జనసే, అటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు.

పవన్ పై జగన్ కామెంట్స్..లోకేశ్ వార్నింగ్