రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందుతున్న వార్2 ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు.అయితే బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం వార్2 ముందు చెప్పిన డేట్ కు రావడం లేదని తెలుస్తోంది. దానికి కారణం ఇంకా షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండటమే అంటున్నారు. రిలీజ్ కు ఇంకా ఐదు నెలల టైమ్ ఉన్నప్పటికీ, అవుట్‌డోర్ షెడ్యూల్ ఇంకా చాలా ఉందట.

వార్2కు వాయిదా తప్పదా?