ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమి తరపున నిలబడిన నేతలకే విజయం కట్టబెట్టారు. అది కూడా భారీ మెజారిటీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందడంతో.. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎక్స్ ఖాతా వేదికగా వారిని అభినందించారు.

ఇంగ్లీష్ లో బాబు ట్వీట్.. మోదీ తెలుగులో రిప్లై!