అభిమానుల అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానం ఆరాధనగా మారటం మామూలే. అదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పెద్ద గుదిబండగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. దీనికి కారణం తెలుగు తమ్ముళ్లే కావటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రంగం ఏదైనా.. తాము అభిమానించే అధినేతకు వారి అభిమానులు రక్షకులుగా మారుతుంటారు.

తెలుగు తమ్ముళ్ల దెబ్బకు చంద్రబాబు మీద తీవ్ర ఒత్తిడి