ఇటీవల `క` మూవీతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే `దిల్ రూబా` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగానే చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.

కథ కనిపెట్టు.. ఫ్రీగా బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్!