డెత్ బౌలింగ్ వైఫల్యంతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. అనూహ్య ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

WPL 2025: మ్యాచ్ మలుపు తిప్పిన మిస్ క్యాచ్.. దిల్లీ రెండో విజయం