ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేయలేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, వాటిని గాడిన పెట్టి ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ లో మరో కీలక హామీ అమలుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు.

ఆ పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన