వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1.6 కోట్ల రూపాయల జరిమానా చెల్లించినా, ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. తన భార్య జయసుధ, కుమారుడు కృష్ణమూర్తిపై అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తును నాశనం కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయంగా తనను సమాధి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

పేర్ని నాని సరైనోడు తగిలాడు..ఇక దబిడి దిబిడే!