న్యాచురల్ బ్యూటీ అనగానే గుర్తుకువచ్చే పేరు సాయి పల్లవి. నేటి తరం హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. ఒక్క సాయి పల్లవి మాత్రం అటు ఆన్ స్క్రీన్‌లోనూ, ఇటు ఆఫ్ స్క్రీన్‌లోనూ నిండైన దుస్తుల్లో కనిపిస్తూ అలరిస్తోంది. తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేసింది. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది. గత ఏడాది `అమరన్` మూవీతో బిగ్ హిట్ ను అందుకున్న సాయి పల్లవి.. రీసెంట్ గా `తండేల్`తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

చుక్కల్లో సాయి పల్లవి రెమ్యునరేషన్.. మనోళ్లు తట్టుకోగలరా?