తెలంగాణ హైకోర్టు తాజాగా 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల `పుష్ప 2` ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాకుండా ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు.

పిల్లలకు ఇకపై థియేటర్స్‌లోకి నో ఎంట్రీ.. హైకోర్టు ఆదేశాలు!