ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే వేరు. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన ఈ మలయాళ బ్యూటీ.. సినిమా ఓకే చేసేటపుడే ప్రమోషన్లకు రానని తేల్చి చెప్పేయడం అలవాటు చేసుకుంది. పారితోషకం ఎంతిచ్చినా సరే.. ప్రమోషన్లలో మాత్రం ఆమె కనిపించదు. హీరోయినే సినిమాను ప్రమోట్ చేయకుంటే ఎలా అని ఎవరైనా ప్రశ్నించినా.. నేను ఆ పని చేయనని ముందే చెప్పా కదా అని ఆమె ఎదురు ప్రశ్నిస్తుంది.

ఒట్టు తీసి గట్టున పెట్టిన నయనతార