Headline Image
స్టార్ డైరెక్ట‌ర్ తో డేటింగ్‌.. స‌మంత క‌న్ఫార్మ్ చేసిన‌ట్లేగా!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత `సిటాడెల్` దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్న‌ట్లు గ‌తంలో ప‌లుమార్లు ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్ర‌చారం మ‌రోసారి ఊపందుకుంది. ప్ర‌స్తుతం స‌మంత సినిమాలే కాకుండా వ్యాప‌ర రంగంలోనూ స‌త్తా చాటుతోంది. అందులో భాగంగా కొన్ని నెల‌ల క్రితం చెన్నై సూప‌ర్ ఛాంప్స్ జ‌ట్టును కొనుగోలు చేసిన స‌మంత‌.. తాజాగా పికిల్‌బాల్ టోర్నమెంట్ టోర్నీ ప్రారంభోత్సవంలో పాల్గొంది.