తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. `అధికారం కోల్పోయాక..` అంటూ ఆయన పరోక్షంగా రేవంత్‌రెడ్డి సర్కారును హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కక్షసాధిం పు రాజకీయాలు చేయడం ఎవరికీ సమంజసం కాదన్నారు. ఇలా చేస్తే.. ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదని వ్యాఖ్యానిం చారు. “అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు మజాగా ఉంటాయి. కానీ, అధికారం కోల్పోయాక.. మాత్రం ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది.

కక్ష్యా రాజకీయాలపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్