పెద్దగా భారీ సినిమాలు రిలీజయ్యే అవకాశం లేని ఈ వేసవిలో.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మిడ్ రేంజ్ చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ ఒకటి. 2023లో విడుదలై సూపర్ సక్సెస్ అయిన మ్యాడ్ మూవీకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఐతే ఇప్పుడు డేట్ మార్చారు. అలా అని సినిమాను వాయిదా వేస్తున్నారేమో అని మ్యాడ్ స్క్వేర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులేమీ కంగారు పడాల్సిన పని లేదు.

మ్యాడ్ స్క్వేర్ డేట్ మార్చిన అమావాస్య