ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో నేల చూపులు చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్లేష ణలు పోటెత్తుతున్నాయి. చేతులారా చేసుకున్నదేనని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయం లో తనదైన వ్యాఖ్యలతో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్‌ను ఏకేస్తూ.. ట్వీట్ చేశారు. “రాహుల్ గారూ.. థ్యాంక్సండీ“- అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గారూ.. థ్యాంక్సండీ: కేటీఆర్ సెటైర్