హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ఈ మధ్యకాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తనతో కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఈ సారి ఆ ప్రవర్తన కారణంగా కౌశిక్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది.

ఆ ఎమ్మెల్యే పై కోడి గుడ్లతో దాడి!