వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో చిక్కుకుని విల విల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 1.6 కోట్ల రూపాయల ఫైన్ కూడా చెల్లించా రు. అయినప్పటికీ.. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. దీనిని ఆయన ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా తన సతీమణి జయసుధపై కేసులు పెట్టారని.. తన కుమారుడు కృష్ణమూర్తి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని..

పేర్ని నాని సరైనోడు తగిలాడు..ఇక దబిడి దిబిడే!