ఏంటి

ఏంటి చిక్కిపోయావ్‌.. డైటింగ్‌గా.. వంశీతో కొడాలి కామెడీ నెక్స్ట్ లెవ‌ల్‌!

Posted on: 07-07-2025

Categories: Politics | Andhra

దాదాపు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇటీవల విడుదల అయ్యారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీని చూస్తే ఎవ్వరైనా కూడా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఎందుకంటే వంశీ అంతలా మారిపోయారు. ఇలాంటి టైంలో సింపతీ చూపించడం పోయి వంశీపై సెటైర్లు పేల్చారు కొడాలి నాని. ఏంటి చిక్కిపోయావ్‌.. డైటింగ్ గా అంటూ నెక్స్ట్ లెవ‌ల్ కామెడీ చేశారు. వల్లభ‌నేని వంశీ, కొడాలి నాని క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరికీ తోడు పేర్ని నాని.. ఈ ముగ్గురు చుట్టూనే మీడియా తిరిగేది.

Sponsored