భూముల

భూముల వారసత్వ రిజిస్ట్రేషన్ – కేవలం రూ.100

Posted on: 07-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల భూముల వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. యజమాని మరణించిన తరువాత వారసులు హక్కు పొందిన భూమిని నమోదు చేసుకునే సందర్భంలో, ₹10 లక్షల లోపు ఆస్తులకు కేవలం ₹100 స్టాంప్ డ్యూటీ, దానిని మించిన విలువకు ₹1,000 మాత్రమే వసూలు చేస్తారు. దీని ద్వారా ప్రజలపై భారం తగ్గుతుంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పునరుత్తేజం వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

Sponsored