అగ్రరాజ్యం అమెరికా లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే ఆ దేశంలో.. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పులు.. ముగ్గురి ప్రాణాల్ని తీసింది. న్యూమెక్సికోలోని లాస్ క్రూస్ లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.

అమెరికా లో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి