Headline Image
‘తానా’ మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) ప్రతి రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ లో చేస్తాకి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే . ‘తానా’ 24వ ద్వై వార్షిక మహాసభలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ‘తానా’ కాన్ఫరెన్స్‌ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.