2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ ను తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించామని వెల్లడించారు. 2024-25కుగానూ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు ఉందని, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉందని, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు తప్పుడుప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పై పరోక్షంగా ఫైర్ అయ్యారు.

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్..ఆ రంగాలకు చేయూత