నాసా అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్(58), బుచ్ విల్మోర్(61) ఇంటర్నేషనల్ స్పేస్ స్పేషన్(ఐఎస్ఎస్) నుండి భూమిపైకి సురక్షితంగా వచ్చిన సంగతి తెలిసిందే. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్రీడమ్ వారిద్దరినీ మార్చి 19 తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ చేసింది. సహాయ బృందాలు క్యాంపుల్స్ నుంచి వ్యోమగాములను బయటకు తీసి వైద్య పరీక్షల కోసం తరలించారు.

రోజుకు 16 సూర్యోదయాలు.. స్పేస్‌లో సునీత అనుభవాలు!