నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తొలి టైమ్ ట్రావెల్ చిత్రమిది. హెచ్. జి. వెల్స్ రచించిన నవల `ది టైం మెషీన్` స్పూర్తితో సైన్స్‌ఫిక్షన్ కథాంశానికి హిస్టరీ, లవ్ ట్రాక్, క్రైమ్‌ను జోడించి ఆదిత్య 369 మూవీని రూపొందించారు. హీరోయిన్ గా మోహిని యాక్ట్ చేయగా.

వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ వస్తోంది..!