హీరో.. క్యాన్సర్.. ఓ డాక్యుమెంటరీ

హీరో.. క్యాన్సర్.. ఓ డాక్యుమెంటరీ

Posted on: 07-03-2025

Categories: Telangana

కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అగ్ర కథానాయకుల్లో ఒకడైన శివరాజ్‌ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడడం ఆయన కుటుంబం, అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ యాక్టివ్‌గా ఉండగానే చనిపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తే.. కొన్నేళ్ల కిందటే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా చనిపోవడం ఇంకో పెద్ద షాక్.

Sponsored