వాహనదారులకు

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌, దేశంలోనే తొలిసారిగా..!

Posted on: 11-08-2025

Categories: Movies

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలి అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ నాంపల్లిలో ప్రారంభం కానుంది. HMRCL ఆధ్వర్యంలో రూ.102 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. జర్మనీకి చెందిన 'పాలిస్' సాంకేతికతతో నిర్మించిన ఈ పార్కింగ్ వ్యవస్థ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Sponsored