Karthika

Karthika Deepam Today ఆగస్టు 12 ఎపిసోడ్: జ్యో, కార్తీక్‌ల మధ్య ఛాలెంజ్! సుమిత్ర అంగీకారంతో ఉత్కంఠ

Posted on: 12-08-2025

Categories: Movies

Karthika Deepam August 12 Episode: ‘ఏంటి మేడమ్ గారు.. మీ దగ్గర ఎంత డ్రైవర్‌గా పని చేస్తే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రమ్మంటే ఎలా చెప్పండి.. మాకు ఓ ఫ్యామిలీ ఉంది.. వాళ్లతో టైమ్ స్పెండ్ చెయ్యాలి కదా’ అంటాడు కార్తీక్ తిప్పుకుంటూ జ్యోతో. ‘నేను ఇంటికి వస్తే నువ్వు ఇబ్బంది పడతావని నిన్ను బయటికి రమ్మన్నాను బావా’ అంటుంది జ్యో. ‘ఓనర్లు వర్కర్ల ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మేడమ్’ అంటాడు కార్తీక్. ‘అవన్నీ కాసేపు పక్కన పెట్టు.. కాసేపు మనం బావా మరదల్లా మాట్లాడుకుందామా’ అంటుంది జ్యో. ‘పిలుపు మారినంత మాత్రాన్న పద్దతి మారదుగా చిన్న మరదలా’ అంటాడు కార్తీక్. ‘నువ్వు అదృష్టవంతుడివి బావా’

Sponsored